{"product_id":"ikigai-the-japanese-secret-to-a-long-and-happy-life-telugu-9789390085590","title":"Ikigai: The Japanese secret to a long and happy life (Telugu)","description":"ఇకిగాయ్ఆనందంగా జీవించటానికి ప్రతి ఒక్కరికీ ఒక ఇకిగాయ్ – ప్రబలంగా ప్రోత్సహించే కారణం – ఉంటుందని జాపనీయుల దృఢవిశ్వాసం. ఆ ఇకిగాయ్ ని కనుక్కోవటమే చిరకాల ఆనందమయ జీవనానికి కీలకమని ఆగ్రామంలోని చిరాయువుల అభిప్రాయం. దృఢమైన ఇకిగాయ్ తో ప్రతిరోజూ సార్ధకంగా, రసవత్తరంగా సాగుతుంది. అధికశాతం జాపనీయులు ఎన్నటికీ రిటైర్ కాకపోవటానికి మూలకారణం వారి ఇకిగాయ్. జపాన్ లోని ఈ గ్రామంలో శతాధిక వృద్ధుల సంఖ్య అత్యధికం. రచయితలు ఈ గ్రామవాసులను ఇంటర్ వ్యూ చేశారు. వారి చిరాయుష్షుకు ఆనందానికీ వెనక ఉన్న రహస్యం కనుక్కునే ప్రయత్నం చేశారు. తద్వారా పాతకులుగా మీ ఇకిగాయ్ కనుక్కోవటానికి ఆచరణ యోగ్యమైన సాధనాలు సమకూర్చారు.","brand":"Amazon Import","offers":[{"title":"Default Title","offer_id":46354115952811,"sku":"9390085594","price":305.9,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0746\/0015\/3259\/files\/4f7fbb0eac22cb406dfad8f377d9a093.jpg?v=1774438441","url":"https:\/\/bookpyramid.in\/products\/ikigai-the-japanese-secret-to-a-long-and-happy-life-telugu-9789390085590","provider":"Book Pyramid","version":"1.0","type":"link"}